మువ్వన్నెల జెండా చేతబట్టి వారాహిపై పవన్… జనసేనలో పూనకాలు లోడింగ్ (ఫోటోలు)
విజయవాడ :జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం వేదికయ్యింది. ఇప్పటికే విజయవాడ నుండి మచిలీపట్నం సభకోసం వారాహి వాహనంపై బయలుదేరిన పవన్ కు దారిపొడవునా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. తమ అభిమాన నటుడు వారాహి వాహనంపై కనిపించడంతో మెగా ఫ్యాన్స్ లో పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక జనసైనికులు, సామాన్యులు పవన్ ను చూసేందుకు భారీగా తరలిరావడంతో రోడ్లు జనసంద్రంగా మారాయి. అందరికీ అభివాదం చేస్తూ, జాతీయ జెండా చేతబట్టిన పవన్ పై …
మువ్వన్నెల జెండా చేతబట్టి వారాహిపై పవన్… జనసేనలో పూనకాలు లోడింగ్ (ఫోటోలు) Read More »