ఏపీలో బీఆర్ఎస్ దూకుడు.. పార్టీలో చేరిన ప‌లువురు కీల‌క నాయ‌కులు

Hyderabad: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో క్రిస్టియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు షర్మిలా సంపత్, ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ మీనా కుమారి ఉన్నారు. First Published Feb 26, 2023, 1:43 PM IST BRS in Andhra Pradesh: తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి భార‌త రాష్ట్ర స‌మితిగా మారింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత …

ఏపీలో బీఆర్ఎస్ దూకుడు.. పార్టీలో చేరిన ప‌లువురు కీల‌క నాయ‌కులు Read More »