మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం

బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు : పార్ట్

-డా. సిద్దెంకి యాదగిరి           (నిన్నటి తరువాయి భాగం ) ” మనసు విరిగెనేని మరియంటు నేర్చునా ?’’అని వేమన ప్రశ్నించినట్లు – అహానికి పోయిన అభిరాంకు సరిదిద్దుకోలేని తప్పు జరిగింది.  ఒకప్పుడు ఇద్దరు ఒకటిగా బతికారు. కష్టాలు… సుఖాలు, సంతోషం… దు:ఖం, ఆలోచనలూ… నమ్మకాలు, స్వప్నాలూ.. వాస్తవాలు, అన్నీ జీవితంలో తారసపడినవన్నీ కానీ అప్పుడు ఎందుకలా జరిగింది? ప్రాణంగా ప్రేమించే ప్రియాంకను ఎందుకు కాదనుకున్నాడు? దానికి బలమైన కారణమే ఉంది.  …

బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు : పార్ట్ Read More »

బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు

మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ‘ అక్కన్నపల్లి రైల్వే స్టేషన్ ‘  ఎంపికయింది.  ఈ పురస్కారాన్ని రేపు అనగా 25 ఫిబ్రవరి 2023 రోజున రవీంద్ర భారతిలోని మినీ హాల్లో బహూకరించనున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి కథలపై డా. సిద్దెంకి యాదగిరి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి: కదిలే కాలంతో కలసి నడవడమే బతుకు. సమాజాన్ని సమాజంలోని జీవితాలను పరిశీలించే మనసుంటే ప్రతీ జీవితం పఠనీయ …

బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు Read More »